చెలిమి...నవ్వులతో పెదవులు చేసెను చెలిమి
కన్నులతో కలలు చేసెను చెలిమి
పువ్వులతో తుమ్మెద చేసెను చెలిమి
సముద్రంతో అలలు చేసెను చెలిమి
మేఘంతో చినుకు చేసెను చెలిమి
యవ్వనంతో వలపు చేసెను చెలిమి
కలంతో కవిత్వం చేసెను చెలిమి
ఓటమితో గెలుపు చేసెను చెలిమి
బ్లాగుతో బ్లాగర్లు చేసెను చెలిమి
నాతో మీరు చేయంది చెలిమి